Might Be Last Time We See David Warner At SRH, Says Dale Steyn | Oneindia Telugu

2021-05-03 3

IPL 2021: Might be the last time we see David Warner at SRH, says Dale Steyn. Steyn reacted to Warner’s sacking from the captaincy position, which also followed his dropping from the playing XI for SRH’s fixture against Rajasthan Royals (RR) in Delhi on Sunday (May 2).
#IPL2021
#DavidWarnerfinalIPLseason
#DaleSteyn
#IPLPlayerstestcovidpositive
#DavidWarnerComeback
#SRHcoachTrevorBayliss
#SRHCaptainKaneWilliamson
#SRHRemoveWarnerFromCaptaincy
#DavidWarner
#SunRisersHyderabad
#DavidWarnerInOrangeArmy
#WilliamsonReplacesWarner
#SRHFans

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్‌కు ఇదే చివరి ఐపీఎల్ సీజనని ఆ జట్టు మాజీ పేసర్, సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ అన్నాడు. డేవిడ్ వార్నర్‌పై వేటు వేసి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం సరికాదని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న వార్నర్‌ను జట్టు నుంచి తప్పించడం వింతగా అనిపించిందన్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌తో మాట్లాడుతూ.. వార్నర్ వేటుపై స్పందించిన ఈ సఫారీ మాజీ పేసర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.